తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుబంధు పథకం భేష్​: కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి - undefined

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకామైన రైతుబంధు పథకాన్ని కర్ణాటకలో ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్లు కర్ణాటక వ్యవసాయ మంత్రి తెలిపారు. హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో జరుగుతున్న ఇస్టా సదస్సుకు హాజరైన కర్ణాటక మంత్రి శివశంకర్​తో ఈటీవీభారత్​ ప్రతినిధి ముఖాముఖి...

రైతుబంధు పథకం భేష్​: కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి

By

Published : Jun 27, 2019, 9:14 PM IST

హైదరాబాద్​ మాదాపూర్​లో జరుగుతున్న విత్తన రైతు సమావేశం (ఇస్టా) రెండోరోజు సదస్సుకు మఖ్య అతిథిగా కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి ఎన్​హెచ్​ శివశంకర్​ హాజరయ్యారు. తెలంగాణ సర్కారు ప్రారంభించిన రైతుబంధు పథకాన్ని ప్రశంసించిన ఆయన... కర్ణాటకలో కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ తరహా విత్తన భాండాగారాన్ని తమ రాష్ట్రంలో కూడా నెలకొల్పుతామంటున్న కర్ణాటక మంత్రి శివశంకర్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి మల్లిక్​ ముఖాముఖి...

రైతుబంధు పథకం భేష్​: కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి

For All Latest Updates

TAGGED:

agri

ABOUT THE AUTHOR

...view details