కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి మృతి కాంగ్రెస్‌కే కాదు, దేశానికే తీరని లోటు అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆయనతో తనది 35ఏళ్ల అనుబంధమని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో ఆయన ఆదర్శనీయుడన్నారు. తెల్లవారుజామున జైపాల్ రెడ్డి నివాసానికి వచ్చి పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
జైపాల్‌రెడ్డి మరణం దేశానికి తీరని లోటు: కోమటిరెడ్డి
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు.
జైపాల్‌రెడ్డి మరణం దేశానకిి తీరని లోటు: కోమటిరెడ్డి
Last Updated : Jul 28, 2019, 7:43 AM IST