చిన్నజీయర్తో జగన్ భేటీ - వైఎస్ జగన్
చిన్న జీయర్ స్వామిని వైకాపా అధ్యక్షుడు కలిసారు. దాదాపుగా అరగంట పాటు మాట్లాడారు.
చిన్నజీయర్తో జగన్ భేటీ
హైదరాబాద్ శంషాబాద్లో ఉన్న చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికి వైకాపా అధినేత,ఏపీప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ వెళ్లారు. పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, నార్నే శ్రీనివాసరావు జగన్వెంట ఉన్నారు. స్వామితో అరగంట పాటు మాట్లాడారు.