IT Raids in Hyderabad : వసుధ ఫార్మా కెమికల్స్‌లో ఐటీ సోదాలు - IT Raids at vasudha pharma chemicals

07:10 January 31
వసుధ ఫార్మా కెమికల్స్‌లో లిమిటెడ్‌లో ఐటీ సోదాలు
IT Raids in Hyderabad Today : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం నుంచి వసుధ ఫార్మా కెమికల్స్ లిమిటెడ్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ గ్రూప్స్‌కు చెందిన సీఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. 50కి పైగా బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఎస్‌ఆర్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటుగా మాదాపూర్, జీడిమెట్లలోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి: