లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం 12 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తోంది. ఎంపిక చేసిన చౌక దుకాణాల్లో పంపిణీ జరగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోందని అంటున్న పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.
'ప్రశాంతంగా బియ్యం పంపిణీ'
రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతోంది. తెల్లరేషన్ కార్డుదారుల కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున సరఫరా చేస్తున్నారు.
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌తో ముఖాముఖి