ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు పొడిగింపు - హైదరాబాద్ వార్తలు
ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు పొడిగింపు
17:05 September 30
ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు పొడిగింపు
ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును వచ్చే నెల 20 వరకు పొడిగించారు. కరోనా నేపథ్యంలో పొడగించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:వేతన బకాయిల చెల్లింపు విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం
Last Updated : Sep 30, 2020, 7:09 PM IST