బిగ్‌బాస్ కార్యక్రమం పై సెన్సార్ చేసిన తర్వాతే ప్రసారాలు కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం పై ఇవాళ విచారణ జరిగింది. సెన్సార్‌కు సంబంధించి భారత బ్రాడ్ కాస్టింగ్ సమాఖ్య నియామవళి ఉంటే సమర్పించాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ గడువు కోరడంతో విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది.
బిగ్‌బాస్‌పై హైకోర్టులో విచారణ.. 29కి వాయిదా.. - bigg boss
బిగ్‌బాస్ ప్రసారాలను నిలిపివేయాలంటూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈరోజు విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.
బిగ్‌బాస్‌పై హైకోర్టులో విచారణ..