విద్యార్థులకు శుభవార్త.. ఉపకార వేతనాలకు కుటుంబ వార్షికాదాయం పెంపు - హైదరాబాద్ వార్తలు
SCHOLARSHIP
19:19 December 20
ఉపకార వేతనాలకు కుటుంబ వార్షికాదాయం పెంపు
విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపకార వేతనాలకు కుటుంబ వార్షికాదాయం రూ2.5 లక్షలకు పెంచింది. ఓబీసీ, ఈబీసీ, విద్యార్థులకు కేంద్ర ఉపకార వేతనాలు ఆదాయ పరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి:గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థులు అర్హులే: హైకోర్టు
Last Updated : Dec 20, 2021, 7:49 PM IST