ఇంగ్లీష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం ఉపకులపతి, యుజీసీ సభ్యుడు ఆచార్య సురేష్ కుమార్ గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా రాజ్ భవన్లో కలిశారు. మీటింగ్ ది లీడింగ్ లైట్స్ పేరిట త్వరలో నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరు కావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు.
గవర్నర్‌ని కలిసిన ఇఫ్లూ ఉపకులపతి
గవర్నర్‌ని ఇఫ్లూ ఉపకులపతి ఆచార్య సురేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. మీటింగ్ ది లీడింగ్ లైట్స్ పేరిట త్వరలో నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఇప్లూ క్యాంపస్‌లోని అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు కొవిడ్ టీకా వేయించేందుకు గవర్నర్ సహకరించాలని కోరారు.
గవర్నర్, ఇఫ్లూ ఉపకులపతి
ఇప్లూ క్యాంపస్‌లోని అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు కొవిడ్ టీకా వేయించేందుకు గవర్నర్ సహకరించాలని కోరారు. నాణ్యమైన ఉన్నత విద్యలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ తమిళిసై తెలిపారు.
ఇదీ చదవండి:చాయ్ బిస్కెట్... ఇద్దరు స్నేహితుల కథ!