తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇదే వైకాపా ఎన్నికల సైన్యం - YSRCP

కడప జిల్లా ఇడుపులపాయలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.

ఇదే వైకాపా ఎన్నికల సైన్యం

By

Published : Mar 17, 2019, 2:13 PM IST

వైకాపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే

శ్రీకాకుళం జిల్లా

ఇచ్ఛాపురం పిరియా సాయిరాజ్
పలాస సీదిరి అప్పలరాజు
టెక్కలి పేరాడ తిలక్
పాతపట్నం రెడ్డి శాంతి
శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు
ఆముదాలవలస తమ్మినేని సీతారామ్
ఎచ్చెర్ల గొర్లె కిరణ్​కుమార్
నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్
రాజాం కంబాల జోగులు
పాలకొండ వీవీ కళావతి

విజయనగరం జిల్లా

కురుపాం పాముల పుష్పశ్రీవాణి
పార్వతీపురం అలజంగి జోగారావు
సాలూరు పీడిక రాజన్న దొర
బొబ్బిలి సంబంగి వెంకట చినఅప్పలనాయుడు
చీపురుపల్లి బొత్స సత్యనారాయణ
గజపతినగరం బొత్స అప్పలనర్సయ్య
నెల్లిమర్ల బడుకొండ అప్పలనాయుడు
విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి
శృంగవరపుకోట కుడబండ శ్రీనివాస్‌

విశాఖ జిల్లా

భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
విశాఖ తూర్పు ఆకారమణి విజయనిర్మల
విశాఖ దక్షిణ ద్రోణంరాజు శ్రీనివాస్‌
విశాఖ ఉత్తరం కె.కె.రాజు
విశాఖ పశ్చిమ మళ్ల విజయప్రసాద్‌
గాజువాక తిప్పల నాగిరెడ్డి
చోడవరం కరణం ధర్మశ్రీ
మాడుగుల ముత్యాలనాయుడు
అరకు శెట్టి ఫల్గుణ
పాడేరు భాగ్యలక్ష్మి
అనకాపల్లి గుడివాడ అమర్‌నాథ్‌
పెందుర్తి అదీప్‌రాజ్‌
ఎలమంచిలి యు.ఆర్‌.రమణమూర్తిరాజు (కన్నబాబురాజు)
పాయకరావుపేట‍ గొల్ల బాబూరావు
నర్సీపట్నం పేట్ల ఉమాశంకర్‌ గణేష్‌

తూర్పుగోదావరి జిల్లా

రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి
జగ్గంపేట జ్యోతుల చంటిబాబు
రాజమహేంద్రవరం గ్రామీణం ఆకుల వీర్రాజు
రాజమహేంద్రవరం పట్టణం రౌతు సూర్యప్రకాశరావు
రాజానగరం జక్కంపూడి రాజా
మండపేట పిల్లి సుభాష్ చంద్రబోస్
కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి
పి. గన్నవరం కొండేటి చిట్టిబాబు
రాజోలు బొంతు రాజేశ్వరరావు
అమలాపురం పినిపె విశ్వరూప్
ముమ్మిడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్
రామచంద్రపురం చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
కాకినాడ నగర ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
కాకినాడ గ్రామీణం కురసాల కన్నబాబు
అనపర్తి సత్తి సూర్యనారాయణరెడ్డి
పెద్దాపురం తోట వాణి
పిఠాపురం పెండెం దొరబాబు
ప్రత్తిపాడు పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్
తుని దాడిశెట్టి రామలింగేశ్వరరావు‍(దాడిశెట్టి రాజా‌)

పశ్చిమగోదావరి జిల్లా

కొవ్వూరు తానేటి వనిత
నిడదవోలు జీ. శ్రీనివాస నాయుడు
ఆచంట చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
పాలకొల్లు చౌటపల్లి సత్యనారాయణమూర్తి( డాక్టర్ బాబ్జి)
నరసాపురం మడునూరి ప్రసాదరాజు
భీమవరం గ్రంథి శ్రీనివాస్
ఉండి పీ.వీ.ఎల్. నరసింహరాజు
తణుకు కారుమూరి వెంకట నాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ
ఉంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు
దెందులూరు కొటారు అబ్బయ్య చౌదరి
ఏలూరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని)
గోపాలపురం తలారి వెంకట్రావు
పోలవరం తెల్లం బాలరాజు
చింతలపూడి వీ.ఆర్. ఎలీజా

కృష్ణా జిల్లా

తిరువూరు కొక్కిలిగడ్డ రక్షణనిధి
నూజివీడు మేకా వెంకటప్రతాప్ అప్పారావు
గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)
కైకలూరు దూలం నాగేశ్వరరావు
పెడన జోగి రమేష్
మచిలీపట్నం పేర్ని వెంకటరామయ్య (నాని)
అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు
పామర్రు కైలీ అనిల్ కుమార్
పెనమలూరు కొలుసు పార్థసారధి
విజయవాడ పశ్చిమం వెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణువర్దన్
విజయవాడ తూర్పు బొప్పని భవకుమార్
మైలవరం వసంత కృష్ణప్రసాద్
నందిగామ మొండితోక జగన్మోహన్ రావు
జగ్గయ్యపేట సామినేని ఉదయభాను

గుంటూరు జిల్లా

పెదకూరపాడు నంబూరి శంకరరావు
తాడికొండ ఉండవల్లి శ్రీదేవి
మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి
పొన్నూరు కిలారి రోశయ్య
వేమూరు మేరుగ నాగార్జున
రేపల్లె మోపిదేవి వెంకటరమణ
తెనాలి అన్నాబత్తుని శివకుమార్
బాపట్ల కోన రఘుపతి
ప్రత్తిపాడు మేకతోటి సుచరిత
గుంటూరు పశ్చిమం చంద్రగిరి ఏసురత్నం
గుంటూరు తూర్పు షేక్ మహ్మద్ ముస్తఫా
చిలకలూరిపేట విడదల రజని
నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి అంబటి రాంబాబు
వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు
గురజాల కాసు మహేశ్ రెడ్డి
మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

ప్రకాశం జిల్లా

యర్రగొండపాలెం ఆదిమూలపు సురేశ్
దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్
పర్చూరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు
అద్దంకి బాచిన చెంచు గరటయ్య
చీరాల ఆమంచి కృష్ణమోహన్
సంతనూతలపాడు టీ.జే.ఆర్. సుధాకర్ బాబు
ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి
కందుకూరు మానుగుంట మహీధర్ రెడ్డి
కొండెపి మాదాసి వెంకయ్య
మార్కాపురం కే.పీ. నాగార్జున రెడ్డి
గిద్దలూరు అన్నా వెంకట రాంబాబు
కనిగిరి బుర్రా మధుసూదన్ యాదవ్

నెల్లూరు జిల్లా

కావలి రాంరెడ్డి ప్రతాప్​కుమార్ రెడ్డి
ఆత్మకూరు మేకపాటి గౌతమ్ రెడ్డి
కోవూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు గ్రామీణం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు నగరం పి. అనిల్​కుమార్ యాదవ్
సర్వేపల్లి కాకాణి గోవర్దన్ రెడ్డి
గూడూరు వి. వరప్రసాద్
సూళ్లూరు పేట కె. సంజీవయ్య
వెంకటగిరి ఆనం రాంనారాయణరెడ్డి
ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్​ రెడ్డి

కడప జిల్లా

బద్వేల్ గొంతోటి వెంకటసుబ్బయ్య
రాజంపేట మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి
కడప షేక్ అంజాద్ భాషా
రైల్వేకోడూరు కొరముట్ల శ్రీనివాసులు
రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి
పులివెందుల వైఎస్. జగన్మోహన్ రెడ్డి
కమలాపురం పి. రవీంద్రనాథ్ రెడ్డి
జమ్మలమడుగు ఎం. సుధీర్ రెడ్డి
ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాదరెడ్డి
మైదుకూరు శెట్టిమల్లి రఘురామిరెడ్డి

కర్నూలు జిల్లా

ఆళ్లగడ్డ గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి
శ్రీశైలం శిల్పా చక్రపాణిరెడ్డి
నందికొట్కూరు ఆర్థర్
కర్నూలు మహ్మద్ అబ్దుల్ హఫీజ్​ఖాన్
పాణ్యం కాటసాని రాంభూాపాల్ రెడ్డి
నంద్యాల శిల్పా రవిచంద్రారెడ్డి
బనగానపల్లె కాటసాని రామిరెడ్డి
డోన్ బుగ్గిన రాజేంద్రనాథ్ రెడ్డి
పత్తికొండ కాగాటి శ్రీదేవి
కోడుమూరు సుధాకర్ బాబు
ఎమ్మిగనూరు చెన్నకేశవరెడ్డి
మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి
ఆదోని వై. సాయిప్రసాద్ రెడ్డి
ఆలూరు గుమ్మనూరు జయరాం

అనంతపురం జిల్లా

రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి
ఉరవకొండ వై.విశ్వేశ్వర రెడ్డి
గుంతకల్లు వై. వెంకట్రామిరెడ్డి
తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి
శింగనమల జొన్నలగడ్డ పద్మావతి
అనంతపురం అనంత వెంకట్రామిరెడ్డి
కల్యాణ దుర్గం కె.వి.ఉషా శ్రీ చరణ్
హిందూపురం కె.ఇక్బాల్ అహ్మద్ ఖాన్
రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
మడకశిర ఎం.తిప్పేస్వామి
పెనుకొండ మాలగుండ్ల శంకరనారాయణ
పుటపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
కదిరి డా.పి.వి. సిద్ధారెడ్డి

ఇవీ చూడండి:'కరీంనగర్'​ నుంచే 'కారు' ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details