న్యూజిలాండ్ ఉగ్రదాడిలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. మృతుడు పాతబస్తీకి చెందిన ఖదీర్(25) గా గుర్తించారు. ఇతను ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్లాడు.
న్యూజిలాండ్‌లో హైదరాబాద్ వాసి మృతి - TERRORIST
న్యూజిలాండ్ ఉగ్రదాడిలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు.
న్యూజిలాండ్‌లో హైదరాబాదీ మృతి