హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి పుస్తె శ్రీకాంత్ బరిలో నిలవగా... కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ పోటీ చేశారు. ఇక ఎంఐఎం తరఫున ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ బరిలో నిలిచారు. తెరాస, ఎంఐఎంల మధ్య స్నేహ పూర్వక పోటీ నెలకొంది. గెలుపుపై ఎంఐఎం ధీమాగా ఉంది.
హైదరాబాద్ స్థానం ఎవరిది...? - పార్లమెంటు ఎన్నికల ఫలితాలు
హైదరాబాద్లో గెలుపుపై ఎంఐఎం ధీమాగా ఉన్నప్పటికీ... కాంగ్రెస్ కూడా తన ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఎంఐఎం పార్టీకి మేలు చేకూర్చేందుకు తెరాస స్నేహ పూర్వక పోటీకి దిగింది.
హైదరాబాద్ స్థానం ఎవరిది...?