తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ అభివృద్ధే సీఎం ధ్యేయం: బొంతు రామ్మోహన్​ - hydrbad development

అభివృద్ధిలో హైదరాబాద్​ శరవేగంగా దూసుకుపోతుందని మేయర్​ బొంతు రామ్మోహన్​ తెలిపారు. నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్​

By

Published : Feb 9, 2019, 9:15 PM IST

నగర అభివృద్ధిపై మేయర్​ సమీక్ష
హైదరాబాద్‌ అభివృద్ధి సుందరీకరణపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకదృష్టి పెట్టారని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. నగర అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించిన ఆయన నగరాన్ని ట్రాఫిక్​ ఫ్రీ సిటీగా మారుస్తున్నామన్నారు. ప్రధాన కూడళ్లలో వంతెనలు, అండర్​పాస్​లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. చెరువుల ఆక్రమణలు అరికట్టి సుందరీకరిస్తున్నామని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్​లో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details