తెలంగాణ

telangana

ETV Bharat / state

'తారే జమీన్​ పర్​'లో సీపీ సందడి - హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్

మానసిక వికలాంగుల్లో మనోధైర్యాన్ని కల్పించేందుకు రౌండ్​ టేబుల్​ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్​లో తారే జమీన్​పర్​ పేరుతో రేఖాచిత్ర కార్యక్రమాన్ని చేపట్టారు.

'తారే జమీన్​ పర్​'లో సీపీ సందడి

By

Published : Nov 14, 2019, 9:27 AM IST

మానసిక వికలాంగులైన పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికితీస్తున్న రౌంట్​ టేబుల్​ ఇండియా సంస్థ కృషి అభినందనీయమని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ అన్నారు.

బాలల దినోత్సవం పురస్కరించుకుని.. ఈ సంస్థ చేపట్టిన 'తారే జమీన్​ పర్'​ రేఖాచిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తమ రేఖా చిత్రాలు గీసిన విద్యార్థులకు అంజనీకుమార్​ బహుమతులు అందజేశారు.

'తారే జమీన్​ పర్​'లో సీపీ సందడి

ఈ కార్యక్రమంలో పిల్లల నృత్యాలు ఆకట్టుకున్నాయి. 12 సంవత్సరాలుగా మానసిక విగలాంగులకు పలు రకాల పోటీలు నిర్వహిస్తూ వారిలో స్ఫూర్తి నింపుతున్నామని నిర్వాహకులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details