ఆర్బీఐ అనుమతిస్తే ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కార్పొరేట్ కంపెనీల రుణాలు మాఫీ చేస్తున్న కేంద్రం..రైతుల రుణమాఫీకి మాత్రం ఒప్పుకోవట్లేదని విమర్శించారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, తెదేపాలు చేసింది ఏమిలేదన్నారు.
అనుమతిస్తే ఒకేసారి రుణమాఫీ - శాసనమండలి
ఆర్బీఐ అనుమతిస్తే ఒకేసారి రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి ఈటల ప్రకటించారు. శాసనమండలిలో బడ్జెట్‌పై ప్రసంగించారు.
వైద్యఆరోగ్యశాఖ
అనుమతిస్తే ఒకేసారి రుణమాఫీ
Last Updated : Feb 23, 2019, 10:09 PM IST