తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజాస్వామ్యం ఖూనీ

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు తెరాస ప్రయత్నించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

మాట్లాడుతున్న భట్టి విక్రమార్క

By

Published : Mar 3, 2019, 6:14 PM IST

Updated : Mar 3, 2019, 8:48 PM IST

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందనిసీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహాం ముందు ఆందోళన చేశారు. ఓ పార్టీ నుంచి గెలిచిన వాళ్లను మరో పార్టీలోకితీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.ఎమ్మెల్యేల కొనుగోళ్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరపాలని భావిస్తున్నట్లు భట్టితెలిపారు.

ప్రజాస్వామ్యం ఖూనీ

ఇవీ చూడండి:ఏం సాధించారు ?

Last Updated : Mar 3, 2019, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details