కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ డిమాండ్ చేశారు. రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మద్దతుగా అజాంపురాలోని తన నివాసం నుంచి తెరాస కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలి: మహమూద్ అలీ
భారత్ బంద్‌లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో హోం మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలి: మహమూద్ అలీ
బంద్‌కు సహకరించాలని వ్యాపారులను కోరారు. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్ స్వచ్ఛందంగా బంద్ పాటించింది.
ఇదీ చదవండి:రైతుల కష్టాన్ని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టే కుట్ర: మంత్రి తలసాని