హైదరాబాద్ పాతబస్తీలో పురాతన భవనం కూలి ఇద్దరు మృతి చెందిన కుటుంబానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.
మృతుల కుటుంబానికి హోం మంత్రి ఆర్థిక సాయం - హైదరాబాద్ తాజా వార్తలు
పాతబస్తీలో పురాతన భవనం కూలి ఇద్దరు మృతి చెందిన కుటుంబానికి హోం మంత్రి మహమూద్ అలీ రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు.
మృతుల కుటుంబానికి హోం మంత్రి ఆర్థిక సాయం
పాతబస్తీలో వారం కిందట హుస్సేనీఅలం మూస బౌలి ప్రాంతంలో ఓ పురాతన భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. ఆ కుటుంబాన్ని హోం మంత్రి పరామర్శించారు.
ఇదీ చదవండి:ఓఆర్‌ఆర్‌పై ట్రామా కేంద్రాలు, అంబులెన్స్‌ల ప్రారంభం