మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పోలీసులు హైదరాబాద్ పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీ కొనసాగే మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మండల డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పాతబస్తీలో పటిష్ఠ బందోబస్తు
హైదరాబాద్ పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పాతబస్తీలో పటిష్ఠ బందోబస్తు