రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర, వాయువ్య జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
rains: రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - తెలంగాణ వార్తలు
రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావారణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తెలంగాణ వార్తలు, రుతుపవనాలు
గంటకు 30నుంచి 40కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆ ప్రకటనలో వెల్లడించారు.