నందగోపాలుడి జన్మదిన వేడుకలను నగరంలో భక్తులు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి, హరేకృష్ణ, స్వర్ణ దేవాలయాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణుని జన్మదినం.. భక్తులతో ఆలయాలు కిటకిట - బంజరాహిల్స్
శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామునుంచే దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
శ్రీకృష్ణుని జన్మదినం.. భక్తులతో ఆలయాలు కిటకిట