తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రం విడిపోయినా నిర్బందాలే కొనసాగుతున్నాయి' - 'రాష్ట్రం విడిపోయినా నిర్బందాలే కొనసాగుతున్నాయి'

ఉద్యమాల పునాదులపైనే తెలంగాణ ఏర్పడిందని... ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆచార్య హరగోపాల్  గుర్తుచేశారు. వరవరరావు ఎలాంటి తప్పు చేయకుండా అరెస్ట్​లు చేయించడం దారుణమని మండిపడ్డారు.

'రాష్ట్రం విడిపోయినా నిర్బందాలే కొనసాగుతున్నాయి'

By

Published : Apr 13, 2019, 7:02 PM IST

ఉద్యమాల పునాదుల పైనే రాష్ట్రం ఏర్పడిందన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించుకోవాలని ఆచార్య హర గోపాల్ సూచించారు. వరవరరావు అరెస్టుకు నిరసనగా... నాంపల్లిలోని తెలంగాణ ఎన్జీవో భవన్​లో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తలపెట్టిన సభను అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిర్బందాలే కొనసాగుతున్నాయని... పాలకులు మాత్రమే మారారన్నారు. ప్రజల స్వేచ్ఛను హరిస్తే... ఉద్యమాలు ఉధృతం అవుతాయని హెచ్చరించారు.

'రాష్ట్రం విడిపోయినా నిర్బందాలే కొనసాగుతున్నాయి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details