జీతభత్యాలను పెంచాలంటూ హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కార్మికులు చేస్తున్న సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. హైదరాబాద్ బాలానగర్‌లో దాదాపు వెయ్యి మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా ఇవాళ వంటావార్పు కార్యక్రమం నిర్వహించనున్నారు.
2వ రోజు హెచ్ఏఎల్ సమ్మె - హెచ్ఏఎల్ సమ్మె@2వ రోజు
దేశవ్యాప్తంగా హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కార్మికుల నిరవధిక సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. కార్మికులు ఇవాళ వంటావార్పు కార్యక్రమం చేపట్టనున్నారు.
హెచ్ఏఎల్ సమ్మె@2వ రోజు