మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ పార్థివదేహాన్ని కాంగ్రెస్ జాతీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ అపోలో ఆసుపత్రిలో సందర్శించి, సంతాపం ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య ఆజాద్ వెంట ఉన్నారు. ముఖేశ్ గౌడ్ కుటుంబసభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముఖేశ్ గౌడ్‌కు ఆజాద్ సంతాపం - gulam nabi azad
ముఖేశ్ గౌడ్ మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సంతాపం తెలిపారు. ఆపోలో ఆసుపత్రిలో ఆయన పార్థివదేహానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి నివాళులు అర్పించారు.
ముఖేశ్ గౌడ్‌కు ఆజాద్ సంతాపం