తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యులకు ఘనస్వాగతం పలికిన కాలనీవాసులు - corona virus latest news

45రోజుల పాటు ఇంటికి రాకుండా కరోనా బాధితులకు సేవలందించిన వైద్యులకు కాలనీవాసులు ఘనస్వాగతం పలికారు. వారిపై పూలు చల్లుతూ ఆహ్వానించారు.

grand_welcome_to_doctors in hyderabad
వైద్యులకు ఘనస్వాగతం పలికిన కాలనీవాసులు

By

Published : May 5, 2020, 8:32 PM IST

కరోనా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను రక్షించే క్రమంలో సుమారు 45 రోజుల పాటు ఇంటికి రాకుండా ఆసుపత్రిలో సేవలందించిన వైద్యులకు కాలనీవాసులు ఘనస్వాగతం పలికారు. వైద్యులు మామిడి అఖిలేష్, మామిడి మౌనిక 45 రోజుల తర్వాత హైదరాబాద్​ షేక్​పేట్​లోని వారి స్వగృహానికి చేరుకోగా స్థానికులు వారిపై పూలు చల్లుతూ ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details