అలరించిన కామెర్సియో ఎస్సిఎన్‌ఎ ఎక్స్‌ఫో - SOMAJIGUDA
విల్లామేరీ కళాశాల విద్యార్థులు కామెర్సియో ఎస్సి.ఎన్.ఎ ఎక్స్‌ఫోను ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది.
ఆకట్టుకున్న విల్లామేరి విద్యార్థులు
ఆకట్టుకున్న విల్లామేరి విద్యార్థులు
ఎక్స్ఫోలో వాణిజ్యరంగంలో ఎలా రాణించాలనే అంశాలపై అవగాహన కల్పించారు.ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని ఎంపీ కవిత అన్నారు.
కామెర్సియో ఎస్సిఎన్‌ఎ ఎక్స్‌ఫో రెండ్రోజుల పాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్, ఆయన సతీమణి రుచి రంజన్, ఐపీఎస్ అధికారి అరుణ బహుగుణ, విల్లామేరీ కళాశాల ప్రిన్సిపాల్ ఫిలేమినా పాల్గొన్నారు. .