రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు గవర్నర్ తమిళిసై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో దేశానికి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
'ఆయురారోగ్యాలతో దేశానికి సేవలు కొనసాగించాలి'
గవర్నర్ తమిళిసై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ప్రథమపౌరుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.
'ఆయురారోగ్యాలతో దేశానికి సేవలు కొనసాగించాలి'
మీ మార్గనిర్దేశంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ ద్వారా తెలుగులో రాష్ట్రపతి కోవింద్‌కు... శుభాకాంక్షలు తెలిపారు.