హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కుమారుడు ఆరిష్-ఓజస్వీ వివాహానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరయ్యారు.
సీపీ కుమారుని పెళ్లికి హాజరైన గవర్నర్ - హోటల్ తాజ్‌కృష్ణలో వివాహ వేడుక
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కుమారుడు ఆరిష్-ఓజస్వీ వివాహానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరయ్యారు.

సీపీ కుమారుని పెళ్లికి హాజరైన గవర్నర్
హోటల్ తాజ్‌కృష్ణలో జరిగిన వివాహ వేడుకకు వెళ్లిన గవర్నర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి బహుమానం అందించారు.
ఇదీ చూడండి :దొంగలను పట్టించిన నిఘానేత్రం