రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమిళ ప్రజలకు తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు పుతాండు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. కొవిడ్ - 19పై పోరుకు శక్తినివ్వాలని భగవంతున్ని కోరుకుటున్నా అని గవర్నర్ అన్నారు.
తమిళులకు పుతాండు శుభాకాంక్షలు: గవర్నర్ తమిళిసై - తమిళ నూతన సంవత్సరం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలకు పుతాండు సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
తమిళులకు పుతాండు శుభాకాంక్షలు: గవర్నర్ తమిళిసై