ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా బోటు ప్రమాద ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. మరోవైపు సీఎం ఆదేశాలతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ బోటు ప్రమాదంలో బాధితులకు అందుతున్న సహాయ చర్యల పర్యవేక్షణకు రాజమండ్రి వెళ్లనున్నారు.
బోటు ప్రమాద ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి - governor tamilisai soundar rajan
తూర్పుగోదావరి లాంచి ప్రమాద ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గవర్నర్ దిగ్భ్రాంతి