తెలంగాణ

telangana

ETV Bharat / state

parking fee in theatres:థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలుకు అనుమతి - పార్కింగ్ ఫీజుకు ప్రభుత్వం అనుమతి

parking fee in theatres
థియేటర్లలో పార్కింగ్‌ ఫీజుకు అనుమతి

By

Published : Nov 20, 2021, 6:14 PM IST

Updated : Nov 20, 2021, 7:23 PM IST

18:12 November 20

parking fee in theatres: థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలుకు అనుమతి

     రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో పార్కింగ్ ఫీజు(parking fee in theaters telangana)వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  

  అయితే మల్టీఫ్లెక్స్‌ థియేటర్లలో మాత్రం యథాతథంగా ఉచిత పార్కింగ్‌(free parking in multiplex) ఉంటుందని తెలిపింది.  పార్కింగ్‌ ఫీజులపై కొత్త జీవో 63ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.  

ఇదీ చూడండి:

Last Updated : Nov 20, 2021, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details