సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది కొరత వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు డెంగీ, విషజ్వర బాధితులను ఆయన పరామర్శించారు.వాతావరణంలో మార్పుల వల్ల డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయని,ప్రభుత్వం మెరుగైన సేవలందించడంలో విఫలమైందని విమర్శించారు. వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వైద్య సేవలందించడంలో ప్రభుత్వం విఫలం - Government failure to provide medical services
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో డెంగీ జ్వరాలతో బాధపడుతున్న రోగులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం వైద్య సేవలందించడంలో విఫలమైందని విమర్శించారు.
వైద్య సేవలందించడంలో ప్రభుత్వం విఫలం