తెరాస కార్పొరేటర్లలో హుషారు నింపిన గోరేటి - Election of GHMC Mayor
తెరాస కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి బస్సులో వెళ్లారు. కార్యాలయానికి చేరుకునే క్రమంలో... ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న వాళ్లని హుషారు పరిచారు. జానపద గేయాలు పాడుతూ సందడి చేశారు. దానికి కార్పొరేటర్లు చప్పట్లు కొడుతూ పాటకు గొంతు కలిపారు.
పాటతో తెరాస కార్పొరేటర్లలో హుషారు నింపిన గోరేటి