తెలంగాణ

telangana

ETV Bharat / state

స్మగ్లింగ్ ఇలా కూడా చేయెచ్చు - samshabad airport

మూడు కిలోల బంగారాన్ని ఇద్దరు ప్రయాణికులు అక్రమంగా తరలిస్తుండగా శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

మూడు కేజీల పసిడి పట్టివేత

By

Published : Mar 8, 2019, 5:28 AM IST

Updated : Mar 8, 2019, 11:48 AM IST

స్మగ్లింగ్ ఇలాకూడా చేయెచ్చు
అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్​ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు​ పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో దుబాయ్‌ నుంచి వచ్చిన వారి లగేజీని ఆర్జీఐ కస్టమ్స్‌ ఉపకమిషనర్‌ రవి తనిఖీ చేశారు. బ్యాగ్‌లను లాక్కెళ్లడానికి ఉపయోగించే కడ్డీల మధ్యలో బంగారం పెట్టినట్లు గుర్తించారు. మొత్తం మూడు కిలోల పసిడిని స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:దొరికిన దొంగ

Last Updated : Mar 8, 2019, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details