తెలంగాణ

telangana

ETV Bharat / state

పంజాగుట్టలో బాలిక అదృశ్యం - పంజాగుట్ట

హైదరాబాద్​ పంజాగుట్టలో ఓ బాలిక అదృశ్యమైంది. తమ కూతురు కనిపించకడం లేదని తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పంజాగుట్టలో బాలిక అదృశ్యం

By

Published : Sep 1, 2019, 4:00 AM IST

Updated : Sep 1, 2019, 9:11 AM IST

హైదరాబాద్​ పంజాగుట్టలోని డీపీ కాలనీలో నివసిస్తున్న ప్రసన్న భార్గవి అనే బాలిక అదృశ్యమైంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అనంత లక్ష్మి, వెంకటరమణ పంజాగుట్టలోని ఓ ప్రైవేటు లేడీస్ హాస్టల్​లో పని చేస్తున్నారు. వీరి కూతురు ఆగస్టు 30వ తేదీ నుంచి కనిపించకడం లేదని తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పంజాగుట్టలో బాలిక అదృశ్యం
Last Updated : Sep 1, 2019, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details