ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో టీవీ మీద పడి మోహరిని అనే ఏడాది వయస్సున్న చిన్నారి మృతి చెందింది. తల్లి వరలక్ష్మి ఇంట్లో అన్నం తినిపిస్తూ ఉండగా... ఆడుకుంటూ ఆకస్మాత్తుగా టీవీ వైరు లాగింది. టీవీ మీదపడి అక్కడికక్కడే చనిపోయింది. కళ్లెదుటే తన గారాలపట్టి దూరం కావటంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది.
ఆడుకుంటూ.. మృత్యువు ఒడికి చేరిన చిన్నారి - girl-died-due-to-falling-of-television-in-kasibugga-of-srikakulam
టీవీ మీద పడి అభం శుభం తెలియని ఏడాది వయస్సున్న చిన్నారి మరణించింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగింది.
ఆడుకుంటూ.. మృత్యువు ఒడికి చేరిన చిన్నారి
TAGGED:
టీవీ