తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్​ను మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్, డిప్యూటీ మేయర్​​ - telangana varthalu

రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసై సౌందరాజన్​ను జీహెచ్​ఎంసీ మేయర్​, డిప్యూటీ మేయర్​ మర్యాదపూర్వకంగా కలిశారు. నగర అభివృద్ధికి సంబంధించి వారి ప్రణాళికలు, ఆలోచనలను వివరించారు.

గవర్నర్​ను మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్​
గవర్నర్​ను మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్​

By

Published : Feb 14, 2021, 9:52 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్​గా ఎన్నికైన విజయలక్ష్మి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను కలిశారు. మేయర్​తో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత గవర్నర్​ను రాజ్​భవన్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. నగర అభివృద్ధికి సంబంధించి వారి ప్రణాళికలు, ఆలోచనలను వివరించారు.

ABOUT THE AUTHOR

...view details