తెలంగాణ

telangana

ETV Bharat / state

అవార్డుల కోసం కాదు.. స్వచ్ఛ్ హైదరాబాద్ కోసం...

పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే "సాఫ్ హైదరాబాద్... షాన్ హైదరాబాద్..." కార్యక్రమాన్ని రూపొందించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు.

By

Published : Feb 2, 2019, 3:13 AM IST

Updated : Feb 4, 2019, 5:48 PM IST

SWACHH HYDERABAD

గ్రేటర్​ హైదరాబాద్​లో మరిన్ని ప్రజా శౌచాలయాల అవసరముందని.... త్వరలోనే వాటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. మానవ వ్యర్థాలు బయటకు పోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్లే స్వచ్ఛ్ భారత్ మిషన్ గ్రేటర్ హైదరాబాద్​కు బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా డబుల్ ర్యాంకింగ్ ఇచ్చిందన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే "సాఫ్ హైదరాబాద్... షాన్ హైదరాబాద్..." కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు. అవార్డుల కోసం కాదు... స్వచ్ఛ్ హైదరాబాద్​యే లక్ష్యంగా... కృషి చేస్తామంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

DANA KISHORE
Last Updated : Feb 4, 2019, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details