తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రైవర్ అప్రమత్తతే.. 45 మందిని కాపాడింది! - garuda bus accident

ఏపీలోని కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన గోడను.. గరుడ బస్సు ఢీ కొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించిన కారణంగా పెను ప్రమాదం తప్పింది

garuda-bus-accident in krishna district
డ్రైవర్ అప్రమత్తతే.. 45 మందిని కాపాడింది!

By

Published : Jan 30, 2020, 11:26 AM IST

ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల జాతీయ రహదారిపై విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గరుడ బస్సు ప్రమాదానికి గురైంది. నిర్మాణంలో వున్న వంతెనను.. అదుపు తప్పిన బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంగా వ్వవహరించాడు. ప్రమాదాన్ని తప్పించేలా.. బస్సును ఆపగలిగాడు. ఘటన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా క్షేమంగా ఉన్నారు. టోల్ గేటు సిబ్బంది సహకారంతో బస్సు ను బయట లాగారు. ప్రయాణికులను మరో బస్సులో సురక్షితంగా గమ్యస్థానానికి పంపించారు.

డ్రైవర్ అప్రమత్తతే.. 45 మందిని కాపాడింది!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details