తెలంగాణ

telangana

ETV Bharat / state

జీతాలపై వీడియో విడుదల చేసిన గాంధీ నర్సులు - corona latest news

నమస్తే కేసీఆర్ సారు.. మీరు దయగల్ల ముఖ్యమంత్రి.. అందరికీ న్యాయం చేస్తున్నారు. గాంధీ.. నిలోఫర్ ఆస్పత్రిలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్​ నర్సులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నామంటూ గాంధీలో నర్సులు వీడియో విడుదల చేశారు.

gandhi hospital corona ward nurses release video
జీతాలపై వీడియో విడుదల చేసిన గాంధీ నర్సుల

By

Published : Apr 10, 2020, 8:44 PM IST

గాంధీ ఆస్పత్రి కరోనా వార్డులో పనిచేస్తున్న నర్సులు వీడియోను విడుదల చేశారు. నమస్తే కేసీఆర్ సారు.. మీరు దయగల్ల ముఖ్యమంత్రి.. అందరికీ న్యాయం చేస్తున్నారు. గాంధీ.. నిలోఫర్ ఆస్పత్రిలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్​ నర్సులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నామంటూ వీడియో విడుదల చేశారు.

జీతాలపై వీడియో విడుదల చేసిన గాంధీ నర్సుల

ABOUT THE AUTHOR

...view details