మహాత్మా గాంధీ రాబోయే 150వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు బాపూఘాట్ వద్ద గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది చిన్నారులతో ర్యాలీ నిర్వహించారు. పిల్లలు గాంధీ వేషధారణలో జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. సుమారు 50 మీటర్ల జాతీయ జెండాని విద్యార్థులు చేతపట్టుకుని ప్రదర్శనగా సాగారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గాంధీజీ నేర్పించిన సత్యం అహింస ప్రజల్లోకి తీసుకు వెళ్లడమే అని నిర్వాహకులు తెలిపారు.
మహాత్మాగాంధీ రాబోయే 150వ జన్మదినోత్సవ ర్యాలీ - బాపూఘాట్ వద్ద
మహాత్మా గాంధీ రాబోయే 150వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు బాపూఘాట్ వద్ద గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది చిన్నారులతో ర్యాలీ నిర్వహించారు.
మహాత్మాగాంధీ రాబోయే 150వ జన్మదినోత్సవ ర్యాలీ
Last Updated : Jul 24, 2019, 5:32 PM IST