తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలో నోట్​బుక్స్​ పంపిణీ - distribution

పేద పిల్లలకు సాయం చేస్తూ అందిరికి ఆదర్శంగా నిలుస్తోంది యువత స్వచ్ఛంద సంస్థ. హైదరాబాద్​ అమీర్​పేట్​లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్​బుక్స్​ అందించారు.

బుక్స్​ అందజేస్తూ

By

Published : Jun 29, 2019, 5:23 PM IST

యువత స్వచ్ఛంద సంస్థ సభ్యులు హైదరాబాద్​ అమీర్​పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్​బుక్స్​ అందజేశారు. నేటి సమాజంలో పేద విద్యార్థుల కోసం తమ వంతు సాయంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని యువత ఆర్గనైజేషన్ అధ్యక్షులు సాకేత అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్​జే సూర్య, బిల్​బోర్డు ఇండియా తరఫున చాణిక్య పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నోట్​బుక్స్​ పంపిణీ

ABOUT THE AUTHOR

...view details