కేసీఆర్ హిందువులను చిన్నచూపు చూస్తూ.. వేరే వర్గాలకు పెద్దపీఠ వేస్తున్నారని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఆరోపించారు. రాష్ట్రంలో గోవధ విచ్ఛలవిడిగా జరుగుతున్నా... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని చెప్పారు.అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో అనేక సామాజిక కార్యక్రమాలతో విశ్వహిందూ పరిషత్ ప్రజల ముందుకు వెళుతుందని తెలిపారు.
కేసీఆర్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు: వీహెచ్‌పీ - For all social classes ... justice must be done
కేసీఆర్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు అన్నారు. హైదరాబాద్ బర్కత్‌పురాలోని వైష్ణవి హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
అన్ని సామాజిక వర్గాలకూ... న్యాయం చేయాలి