రాష్ట్రంలో శాంతి, సమరస్యం వెల్లివిరుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోల్కొండకోటలో రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఐదేళ్లుగా సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నామన్నారు. ఉత్పత్తి రంగంలో ముందువరుసలో ఉన్నామని తెలిపారు. తెలంగాణను వెంటాడుతున్న శాశ్వత సమస్యలకు పరిష్కారం చూపించామని చెప్పారు. తెలంగాణ ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తోందని స్పష్టం చేశారు.
ఐదేళ్లుగా సుస్థిర ఆర్థికాభివృద్ధి: కేసీఆర్ - kcr
ఐదేళ్లుగా సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోల్కొండకోటలో త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన అనంతరం.. రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
కేసీఆర్