మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మౌలాలిలో ఓ ఇంట్లో దొంగతనం చేసిన నిందితులను వేలి ముద్రల సహాయంతో అరెస్టు చేశారు. వీరి నుంచి 377.81 గ్రాముల బంగారు ఆభరణాలు, 505.5 గ్రాముల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ రూ.12.5 లక్షలుగా గుర్తించారు.
వేలిముద్రలు పట్టించేశాయి... ఇద్దరు దొంగలు అరెస్ట్ - దొంగలను పట్టించిన వేలిముద్రలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలిలో వరుస దొంగతనాలను పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేలిముద్రల ఆధారంగా వారి చిక్కినట్లు పోలీసులు తెలిపారు.
దొంగలను పట్టించిన వేలిముద్రలు