తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: కోదండరాం - ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: కోదండరాం

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ జన సమితి ఉద్యమిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెజస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసిన ఆయన ఈ రెండేళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజల సమస్యల పట్ల పోరాటాలు నిర్వహించామన్నారు. నిరుద్యోగం, విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలపై భవిష్యత్‌లో ఉద్యమిస్తూనే పార్టీని బలోపేతం చేస్తామంటున్న కోదండరాంతో ఈటీవీ భారత్​ ముఖాముఖి....

face to face with kodandaram in hyderabad
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: కోదండరాం

By

Published : Apr 29, 2020, 1:05 PM IST

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: కోదండరాం

ABOUT THE AUTHOR

...view details