'నేను పవర్‌ఫుల్ ఉమన్..అందుకే పవర్‌లిఫ్టింగ్ ఎంచుకున్నా..' - powerlifting woman Vaishnavi special
క్రికెట్, బ్యాడిమెంటన్, హకీ లాంటి క్రీడాల్లో.... భారత్ నుంచి ఎక్కువ మంది మహిళ ప్లేయర్లు పోటీ పడే విభాగాలు ఇవి. కానీ, ఆ యువతి తను పవర్‌పుల్ విమెన్ అని నిరూపించుకోవడానికి పవర్ లిఫ్టింగ్‌ను ఎంచుకుని అద్భుతాలు సృష్టిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ ఆకట్టుకుంటోంది. పవర్ లిఫ్టింగ్ అంటే భయపడే మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆ యువతే హైదరాబాద్‌కు చెందిన వైష్ణవి. రాబోయే పోటీల్లో భారత్ తరపున పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలంటున్న వైష్ణవితో ముఖాముఖి.
'నేను పవర్‌ఫుల్ ఉమన్..అందుకే పవర్‌లిఫ్టింగ్ ఎంచుకున్నా..'
TAGGED:
Etv bharat special interview