తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి ప్రధాన వార్తలు - top news

.

నేటి ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు

By

Published : Dec 26, 2020, 6:42 AM IST

  • వైకుంఠ ద్వాదశి పురస్కరించుకుని నేడు తిరుమలలో చక్రస్నానం
  • యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రెండోరోజు అధ్యయనోత్సవాలు
  • నేడు దిల్లీలో భేటీ కానున్న రైతు సంఘాల నేతలు
  • జమ్ముకశ్మీర్​ నివాసులు అందరికీ ఆయుష్మాన్​ భారత్​ పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • నేడు రజనీకాంత్‌కు మరిన్ని వైద్య పరీక్షలు
  • ఖిల్లా గణపురం మండలంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పర్యటన
  • రాష్ట్ర పీసీసీ పదవి భర్తీకి కొనసాగుతున్న ఏఐసీసీ కసరత్తు
  • అసోం పర్యటనకు వెళ్లిన హోంమంత్రి అమిత్​షా... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.
  • ఆసిస్​, ఇండిమా మధ్య బాక్సింగ్​ డే టెస్ట్​ ప్రారంభం
  • భారత కమ్యూనిస్ట్​ పార్టీ (సీపీఐ) స్థాపన
  • జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details