తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి ప్రధాన వార్తలు - ETV BHARAT NEWS TODAY

.

ETV BHARAT NEWS TODAY
నేటి ప్రధాన వార్తలు

By

Published : Jun 7, 2020, 6:58 AM IST

  • ఒప్పంద వ్యవసాయానికి ఆర్డినెన్స్​ జారీ... రైతులు నేరుగా పంటలను అమ్ముకునే అవకాశం
  • ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్​ కేసుల్లో ఆరో స్థానానికి భారత్​
  • రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా
  • రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 206 కరోనా కేసులు
  • ఇవాళ, రేపు రాష్ట్రంలో పలుప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
  • జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్​ మెహదీపట్నంలో పర్యటన
  • వైద్య పీజీ కళాశాలల్లో రిజర్వేషన్ల పరిరక్షణకు బీసీ సంక్షేమ సంఘం దీక్ష
  • సోమవారం నుంచి తిరుమల శ్రీవారి దర్శనం
  • బిహార్ భాజపా శ్రేణులను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగం
  • ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details