- కరోనా ప్రైవేటు చికిత్స వ్యయ స్థిరీకరణకు రాష్ట్ర సర్కారు యోచన
- కాంగ్రెస్ గోదావరి జలదీక్ష... పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించనున్న నేతలు
- రాష్ట్రంలో 3,650కి చేరిన కరోనా కేసులు
- తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు నేడు భారీ వర్ష సూచన
- ఏపీ తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు రెండు వారాలు రిమాండ్
- శాన్ఫ్రాన్సిస్కోలో కాన్సుల్ జనరల్‌గా తెలుగు అధికారి నాగేంద్రప్రసాద్ నియామకం
- ఆరో రోజు వరుసగా ఇంధన ధరలు పెంపు, పెట్రోల్‌పై 57, డీజిల్‌పై 59 పైసలు వడ్డన
- జీతాల్లేక ఇబ్బందిపడుతున్న కోచ్‌లు, సహాయ సిబ్బంది ఆదుకునేందుకు 'రన్ టూ ది మూన్' కార్యక్రమం
నేటి ప్రధాన వార్తలు
Last Updated : Jun 13, 2020, 7:10 AM IST